వైయస్ కు అగ్ని పరీక్షే

రెండో విడత పోలింగ్ జరుగుతున్న రాయలసీమ, దక్షిణ కోస్తా నియోజకవర్గాల్లో పాగా వేయడానికి కాంగ్రెసు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ముఖ్యమంత్రి భవితవ్యం ఈ నియోజకవర్గాల మీదనే ప్రధానంగా ఆధారపడింది. దక్షిణ కోస్తాలో తెలుగుదేశం, ప్రజారాజ్యం, కాంగ్రెసు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కాంగ్రెసుకు అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. రెండో విడత సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకుంటేనే వైయస్ రాజశేఖర రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడానికి వీలుంటుందని భావిస్తున్నారు. తొలి విడత పోలింగ్ జరిగిన 154 స్థానాల్లో ఎక్కువ స్థానాలు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎంలతో కూడిన మహా కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
More From
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications