కృష్ణంరాజుకు అస్వస్థత

గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్య కారణం వల్ల బాధపడుతున్నట్లు సమచారం. గురువారం అది తీవ్రం కాడవంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆయనను ఐసియులో చేర్చారు. కృష్ణంరాజు ఆరోగ్యం విషయంలో అంతా సర్గుకుంటుందని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications