అస్సాంలో ఓటు వేసిన మన్మోహన్

అసోం నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఓటర్ల జాబితాలో మన్మోహన్ సీరియల్ నెంబర్ 726 కాగా, కౌర్ సీరియల్ నెంబర్ 727. అనంతరం అదే పద్ధతిలో వెనక్కి తిరిగి వెళ్లారు. మన్మోహన్ 2004లో జరిగిన లోకసభ ఎన్నికల్లోనూ, 2006లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఓటు వేశారు.












Click it and Unblock the Notifications