రెండో దశ: పోలింగ్ ప్రారంభం

తిరుపతిలో ఇవియంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా ఆరండల్ పేట 183 నెంబరు బూతులో కూడా ఇవియంలు పని చేయలేదు. కృష్ణా జిల్లా ఆరండల్ పేటలో ఉదయం 8 గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు. కడప జిల్లాలో ఒక్కచోట కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతపురంలోని 108 నెంబరు బూతులో కూడా ఇవియంలు మొరాయించాయి.












Click it and Unblock the Notifications