చిరుతో కరుణాకర్ ఢీ అంటే ఢీ

తిరుపతిలో చిరంజీవికి వ్యతిరేకంగా కాంగ్రెసు కార్యకర్తలు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతిలో చిరంజీవి ఓటింగ్ సరళిని పరిశీలించే సమయంలో గురువారం కాంగ్రెస్ కార్యకర్తలు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెసుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరంజీవి పోలింగ్ కేంద్రాల పరిశీలనను తగ్గించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications