నటుడు ఫిరోజ్ ఖాన్ కన్నుమూత

ఖుర్బానీ, జాన్ బాజ్ వంటి హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. ఫిరోజ్ ఖాన్ బెంగుళూర్ లోనే పుట్టి పెరిగారు. ఆయన 1960లో దీదీ సినిమాతో సినీ రంగప్రవేశం చేశారు. ఫిరోజ్ ఖాన్ ధర్మాత్మ అనే సినిమాను స్వయంగా నిర్మించారు. ఆ సినిమాలో ఆయన నటించడమే కాకుండా దానికి దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయనకు ఎనలేని పేరు తెచ్చి పెట్టింది.












Click it and Unblock the Notifications