'హంగ్ వచ్చినా చిరంజీవే సిఎం'

ఒకవేళ హంగ్ ఏర్పడినా చిరంజీవే సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అప్పటి అవసరాన్ని బట్టి టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలు లేదా స్వతంత్రుల నుంచి మద్దతు కూడగట్టుకుంటామని జోగయ్య తెలిపారు. తిరుపతిలోను, పాలకొల్లులోను చిరంజీవి ఘనవిజయం సాధిస్తారన్నారు. తిరుపతిలో చిరంజీవిపై కాంగ్రెస్ దుండగులు జరిపిన అమానుషం వల్ల రాష్ట్రమంతా తమ పార్టీపై సానుభూతి పెరిగి విజయానికి దోహద పడిందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications