డిఎస్ క్షమాపణకు హరీష్ డిమాండ్

భజన కోసమే రాజశేఖర రెడ్డి వ్యాఖ్యలను డి.శ్రీనివాస్ సమర్థించారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా శ్రీనివాస్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని ఆయన అన్నారు. డి.శ్రీనివాస్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications