కోడ్ ఉల్లంఘనపై జయప్రదకు నోటీసు

ఆదివారం సాయంత్రం ఈ నోటీసు జారీ అయింది. జవాబు ఇవ్వడానికి జయప్రదకు సోమవారం సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. గడువులోగా సమాధానం ఇవ్వకపోతే జయప్రదపై కేసు నమోదు చేస్తామని సింగ్ చెప్పారు. రాంపూర్ లక్నోకు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.












Click it and Unblock the Notifications