లంక సమస్య: కరుణ నిరశన

వీల్ చైర్ కూర్చున్న కరుణానిధి పార్టీకి చెందిన ఇతరులెవరూ దీక్షకు కూర్చోవద్దని ఆదేశించారు. నిరాహార దీక్ష చేయాలనేది తన సొంత నిర్ణయమని, పార్టీకి చెందిన ఇతరులెవరూ ఇందులో పాల్గొనకూడదని ఆయన అన్నారు. కూతురు కనిమొజి, మనవడు కళానిధి మారన్ కరుణానిధి దీక్షకు కూర్చున్న స్థలానికి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. ఈ సమయంలో నిరాహార దీక్ష చేపట్టడం ప్రమాదకరమని వైద్యులు కరుణానిధికి సూచించారు కూడా. అయినా వారి మాటలను లెక్క చేయకుండా ఆయన దీక్షకు కూర్చున్నారు.












Click it and Unblock the Notifications