మిత్రాకు చిరంజీవి బుజ్జగింపులు

పార్టీకి రాజీనామా చేయవద్దని ప్రజారాజ్యం రాజకీయ వ్యవహారాల కమిటీ మిత్రాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆంజనేయరెడ్డి, పరకాల ప్రభాకర్ వంటి నాయకులు ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో మిత్రా కూడా అదే దారి పడుతారని ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి. ఈ స్థితిలో చిరంజీవి మిత్రాపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు కూడా చేశారు. మీరు పార్టీలోనే ఉన్నారా అని చిరంజీవి మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించడం మిత్రాను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్టీని వీడిపోవడం ధర్మం కాదనే ఉద్దేశంతో ఆయన ఇంత కాలం ఆగినట్లు చెబుతున్నారు.
More From
-
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
మూసివేత దిశగా హైదరాబాద్ హోటల్స్.. సంక్షోభం వెనుక కారణమిదే! -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి..












Click it and Unblock the Notifications