లాడెన్ మరణించాడు: జర్దారీ

తమకు తెలియదని అమెరికన్లు చెబుతున్నారని, లాడెన్ ను గుర్తించడానికి తమ వద్ద కన్నా అమెరికన్ల వద్ద ఎక్కువ సంపత్తి ఉందని ఆయన చెప్పారు. లాడెన్ మరణించినట్లు మాత్రం తమ నిఘా వర్గాలు చెబుతున్నాయని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. సాక్ష్యాధారాలు లేనందను దాన్ని వాస్తవంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అతను మరణించాడా, లేదా అనే దానికన్నా అతని జాడ తెలియడం లేదనేది వాస్తవమని ఆయన అన్నారు. మనం కల్పనకు, వాస్తవానికి మధ్య ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications