మోడీకి సుప్రీంకోర్టు షాక్

లోకసభ ఎన్నికల్లో ప్రధాన ప్రచార సారథిగా అవతరించిన మోడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు షాకేనని భావిస్తున్నారు. అద్వానీ తర్వాత బిజెపి ప్రధాని అభ్యర్థిగా కూడా బిజెపి నాయకులు పలువురు అంటున్నారు. ఈ స్థితిలో మోడీని ఉప ప్రధాని పదవి వరించవచ్చుననే ప్రచారం కూడా ఊపందుకుంటోంది.












Click it and Unblock the Notifications