అర్థం కాకే నాపై దుమ్ము: వైయస్

తమ కాంగ్రెసు పార్టీ 230 శాసనసభా స్థానాలు, 36కు పైగా లోకసభ స్థానాలు వస్తాయని ఆయన మరోసారి చెప్పారు. రాష్ట్రంలో హంగ్ రాదని, తాము ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. విజయంపై ముఖ్యమంత్రి ధీమాగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని మోతీలాల్ వోరా అన్నారు.












Click it and Unblock the Notifications