నామా నాగేశ్వరరావు అరెస్టు, విడుదల
ఖమ్మం: ఖమ్మం లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి నామా నాగేశ్వరరావును పోలీసులు మంగళవారం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. దీంతో పోలీసులు ఆయనను విడుదల చేశారు.












Click it and Unblock the Notifications