మిత్రా లేకుండా పీఆర్పీ సమావేశం

అయితే తానే పార్టీ వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉన్నందున టికెట్ తీసుకోలేదని మిత్రా వివరణ ఇచ్చుకున్నారు. అయితే మిత్రా ప్రజారాజ్యానికి రాజీనామా చేయబోరని, ఆయన క్రమంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటారని, కొద్ది రోజుల్లో ఫారిన్ టూర్ కు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications