స్మోకింగ్ చిక్కుల్లో షారూఖ్

అయితే దక్షిణాఫ్రికాలో పొగ తాగడంపై నిషేధం లేదు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధింపజేసేందుకు నోట్ దక్షిణాఫ్రికా జాతీయ మండలితో కలిసి పని చేస్తోంది. పొగ తాగడాన్ని మానుకోవాలని నోట్ ప్రధాన కార్యదర్శి శేఖర్ సల్కార్ షారూఖ్ ఖాన్, ఇతర సెలిబ్రిటీలకు విజ్ఞప్తి చేశారు. పొగ తాగడం వల్ల చిక్కుల్లో పడడం షారూఖ్ ఖాన్ కు ఇదే తొలిసారి కాదు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సు సందర్భంగా పొగ తాగినందుకు షారూఖ్ ఖాన్ కు ఇదే సంస్థ లీగల్ నోటీస్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications