జయసుధ అరెస్టు, విడుదల

దానికి తోడు ప్రధాన రోడ్డులో పార్టీ జెండాను ఎగురవేసి వాహనదారులు, స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని అందిన ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, చిలకలగూడ పోలీసులు నామాలగుండులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సీజ్ చేసి ఎన్నికల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. రోడ్ షోల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కూడా ఆమెపై ఫిర్యాదులు వచ్చాయి.












Click it and Unblock the Notifications