పవార్ ను అహ్వానిస్తాం: చిరు

నాలుగో కూటమి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, అమర్ సింగ్ ఆ విషయాలు చూస్తున్నారని ఆయన మరోసారి చెప్పారు. ప్రధాని పదవి రేసులో ఉన్న శరద్ పవార్‌ను మీరు సమర్థిస్తారా? అని అడిగితే పవార్ మంచి నాయకుడని, ఆయన ప్రధాని రేసులో ఉన్నారని, ప్రధాని పదవికి ఆయన అర్హుడు కూడా అని, అంతా బాగా జరిగి నాలుగో కూటమి ఏర్పడితే పీఎం అభ్యర్థిగా ఆయన పేరును పరిశీలిస్తామని చిరంజీవి బదులిచ్చారు.












Click it and Unblock the Notifications