మోడీపై కోర్టు ధిక్కరణ పిటిషన్

నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెసు కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టు తనపై దర్యాప్తు చేయాలని ఆదేశించిందని మోడీ వ్యాఖ్యానించారు. ఒక వాణిజ్య ప్రకటనను కూడా పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు.












Click it and Unblock the Notifications