బాలయ్య సినిమాలు చూస్తా: పురంధేశ్వరి

రాష్ట్రంలోను, కేంద్రంలోను కాం గ్రెస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు. మూడవ ఫ్రంట్ కే అతీగతీ లేదని, ఇక నాలుగవ ఫ్రంట్ కు అవకాశం ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహాకూటమిలోని పార్టీలకు భావసారూప్యత లేదని, అవి ఎంతకాలం కలిసి వుంటాయో వారికే తెలియదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు 60 స్థానాలు వస్తాయని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications