రజనీ ఫ్యాన్ ఆత్మాహుతి యత్నం

చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే స్పందించడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి, కీల్పాక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. గతంలో తాను రజనీకాంత్ ను ఆర్థిక సహాయం కోరానని, రజనీకాంత్ స్పందించకపోవడంతో ఆత్మాహుతికి యత్నించానని అతడు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications