14 వరకు వరుణ్ కు పెరోల్

ఫిలబిత్ నియోజకవర్గంలో గత నెల ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రసంగించారనే ఆరోపణలపై వరుణ్ గాంధీని నాసా కింద అరెస్టు చేశారు. ఫిలిభిత్ నుంచి పోటీ చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని వరుణ్ గాంధీ అంతకు ముందు కోర్టును కోరారు. కోర్టు అందుకు అనుమతి ఇవ్వడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తాత్కాలిక పెరోల్ పై విడుదలైన తర్వాత ఆయన ఉత్తరప్రదేశ్ లో పలు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications