పెరోల్ పై సుప్రీంకు వరుణ్ గాంధీ

పెరోల్ పై విడుదలైనప్పటి నుంచి పార్టీ విజయం కోసం వరుణ్ ఉత్తరప్రదేశ్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు గాను ప్రభుత్వం నాసా కింద వరుణ్ గాంధీని అరెస్టు చేసింది. తొలుత ఆయనను ఫిలిభిత్ జైల్లో ఉంచారు. భద్రతా కారణాల రీత్యా ఆ తర్వాత ఈటా జైలుకు మార్చారు.












Click it and Unblock the Notifications