బిజెపిపై విరుచుకుపడిన మన్మోహన్

బిజెపికి, దాని భాగస్వామ్య పార్టీలకు విమర్శించడానికి విషయాలే లేకుండా పోయాయని, అవి రోజుకో విషయం కోసం అన్వేషిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రైతులకు సంబంధించి బిజెపి-అకాలీదళ్ సంకీర్ణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం సాగిస్తోందని ఆయన అన్నారు. బిజెపి, అకాలీదళ్ లు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, వాటిని రైతులు క్షమించబోరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications