బాబు పర్యటనకు స్వైన్ ఫ్లూ దెబ్బ

లాటిన్ అమెరికా దేశాల్లో పర్యటించి ఆయన నగదు బదిలీ పథకంపై అధ్యయనం చేయాలని అనుకున్నారు. తాము అధికారంలోకి వస్తే నగదు బదిలీ పథకం అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన ఫైలు మీదనే తొలి సంతకం చేస్తానని ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు.అయితే స్వైన్ ఫ్లూ భయపెడుతుండడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications