ముఖ్య నేతలకు బాబు విందు

పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా పని చేశారని, పార్టీ విజయం కార్యకర్తల విజయమని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతికి వ్యతిరేకంగా కార్యకర్తలు పోరాటాలు చేశారని, తద్వారా పార్టీ విజయానికి పని చేశారని ఆయన అన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకుంటామని ఆయన చెప్పారు. త్వరలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications