లెఫ్ట్ కు డోర్స్ ఓపెన్: లాలూ

బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెసు పొత్తు పెట్టుకోవడం పెద్ద తప్పిదమని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ అనడాన్ని ప్రస్తావిస్తూ ఆర్జెడి జాతీయ పార్టీ అని, అ విషయాన్ని అందరూ గమనించాల్సి ఉందని, ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెసుకు ఉనికి కూడా లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications