ప్రధాని రేసులో నేను లేను: నితీష్

ప్రధాని పదవిని ఆశించే స్థాయి తనకు ఉందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా బీహార్ ప్రజలు తనపై పెద్ద బాధ్యత పెట్టారని ఆయన చెప్పారు. బీహార్ ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు. నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తారని జెడియు నాయకుడు శివానంద్ తివారీ శుక్రవారంనాడు అన్నారు.












Click it and Unblock the Notifications