వేటగాళ్లు జగన్ సంస్థ ఉద్యోగులు

అరెస్టయినవారిలో టీపీ అశోక్ కుమార్ జననీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో సూపర్ వైజర్ గా, కె.రవీంద్రనాథ్ సివిల్ ఇంజనీర్‌గా, గొల్ల రవికుమార్ కంప్యూటర్ ఆపరేటర్‌గా, గులాం ఫయాజ్ డ్రైవర్‌గా అదే కంపెనీలో పని చేస్తున్నారు. వీరితోపాటు బాలాజీ కన్‌స్ట్రక్షన్స్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న వాక శ్రీనివాస్, జేబీ ఐటీలో బీటెక్ చేస్తున్న గుమ్మడపు రాహుల్ కూడా అటవీ సిబ్బందికి దొరికారు. ఈ వేటకు ప్రధాన సూత్రధారి జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications