నదిలో బస్సు, 25 మంది మృతి
శ్రీనగర్: కాశ్మీర్ లోని దోడా జిల్లా బందర్ కూట్ వద్ద బస్సు అదుపుతప్పి చీనాబ్ నదిలో పడిపోవడంతో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగినపుడు మొత్తం 30 మంది ప్రయాణీకులు బస్సులో ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు 21 మృతదేహాలు వెలికి తీశారు. మిగిలిన మృత దేహాల కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications