హైద్రాబాద్ లో సజీవ దహనం

హైదరాబాద్‌: హైదరాబాద్‌, నగరశివారు రాజేంద్రనగర్‌, బాబుల్‌ రెడ్డి నగర్‌లో ఒక వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు పెట్రోలు పోసి తగులబెట్టారు. మృత దేహం పూర్తిగా కాలిపోవడంతో హతుని గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది. పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+