సత్యదేవుడి కళ్యాణోత్సవం
అన్నవరం: సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు దివ్య కల్యాణ మహోత్సవం ఈ రోజు జరగనుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి, మంగళవారం రాత్రి 9.30 గంటలకు ఈ వేడుక కన్నుల పండుగగా జరగనుంది. ఈ మహోత్సవానికి సేలంలో నేయించిన ప్రత్యేక పట్టువస్త్రాలు స్వామివారికి అలంకరించనున్నారు. ఎక్కడెక్కడి భక్తజనం స్వామి వారి కళ్యాణోత్సవం ప్రత్యక్షంగా తిలకించేందుకు తరలివస్తున్నారు. పంపానది తీరాన కొలువైన ఈ స్వామిని భక్తుల ప్రత్యక్ష్య దైవంగా కొలుస్తారు.












Click it and Unblock the Notifications