రొటేషన్ సీఎం పెడదాం

దానికి మీడియా వారు పీఆర్పీకి తగినన్ని సీట్లు అంటున్నారు అంటే మీ ఉద్దేశంలో ఎన్ని సీట్లని అడగ్గా..70 నుంచి 80 సీట్లని చెప్పారు. అలాకాకుండా 20 నుంచి 30 సీట్లయితే..రొటేషన్ పద్ధతికి తెలుగుదేశం ఎలా ఒప్పుకొంటుందని ఎదురు ప్రశ్నించారు.పీఆర్పీ వారు కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకమంటున్నారు కాబట్టి పీఆర్పీని మహా కూటమిలో కలుపుకొంటే తప్పులేదన్నారు. మ్యాజిక్ ఫిగర్ తమదేనన్న చిరంజీవి మాటలపై స్పందిస్తూ..అది మే 16 తర్వాత తెలుస్తుందని నారాయణ ఉద్ఘాటించారు. టీఆర్‌ఎస్ కేంద్రంలో ఏ కూటమితో ఉన్నా..రాష్ట్రంలో మహా కూటమితోనే ఉండటమనే ప్రతిపాదన సరైంది కాదన్నారు.












Click it and Unblock the Notifications