అంబానీ మర్డర్ ప్లాన్ మిస్టరీ

'ఏప్రిల్ 22న హెలికాప్టర్‌ను క్లీనింగ్ కోసం పంపించారు...అప్పటికే తమ యూనియన్‌కు, యాజమాన్యానికి విభేదాలు ఉన్న నేపథ్యంలో వారికర్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనున్నాడు. వెంటనే ఇంధన టాంకులో గులకరాళ్లు, మట్టిపోశాడు" అని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాకేష్ మారియా తెలిపారు. కార్మిక సంఘం, యాజమాన్యానికి మధ్య విభేదాల కారణంగా గత ఏడాది ఆగస్టు నుంచి ఇలాంటి ఘటనలు ఐదు చోటుచేసుకున్నాయని చెప్పారు. కాగా, ఈ ఘటనలో ఎయిర్‌వర్స్క్ ఉద్యోగుల యూనియన్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications