వెంకీకి అయినా హిట్టిస్తాడా?

ఇక ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ పైనే తీయాలని సురేష్ బాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం ఓ హిందీ చిత్రం ఫ్రీమేక్ అయి ఉండవచ్చునని ఊహాగానాలు వినపడుతున్నాయి. ఇక వెంకటేష్ సైతం చింతకాయిల రవి తర్వాత మరింత జాగ్రత్తగా స్క్రిప్టులు ఎంపికచేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కోవలో క్రిష్ తయారు చేసిన స్క్రిప్టు, చంద్రశేఖర్ ఏలేటి స్టోరీ లైన్స్ సైతం పరిగణలోకి తీసుకుని వర్క్ చేయిస్తున్నారని వినపడుతోంది. ఇక మెహర్ రమేష్ ఈ చిత్రంతోనయినా హిట్ దారిలో పడతాడా అని అందరూ అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications