ప్రజారాజ్యమే మెగాపార్టీ: చిరు

మరోవైపు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ ఎన్నికల్లో పీఆర్పీకి మ్యాజిక్ ఫిగర్ వస్తుందని, ఎవరి మద్దతు ఇవ్వాల్సిన, తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ నేతల అంచనాలు ఎలా ఉన్న తన అంచనాలు తనకు ఉన్నట్లు చిరు తెలిపారు.












Click it and Unblock the Notifications