కాంగ్రెసుకు పాశ్వాన్ షరతులు

ఎన్నికలకు ముందు పొత్తు సాధ్యం కాదని వారు ముందే చెప్పారని, ఫలితాలు వెలువడిన తర్వాతనే మద్దతుపై ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు. బీహార్ లో ఎన్డీయె ప్రభుత్వాన్ని కూల్చడం, ఉత్తరప్రదేశ్ లో బిజెపిని తుడిచి పెట్టడం తమ లక్ష్యమని తాను, లాలూ, ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చెప్పామని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications