బాబూ రహస్యమెందుకు: రోశయ్య

భవంతి నిర్మాణం నాసిరకంగా జరిగిందని పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఆ భవనం నిర్మాణంలో తమ ప్రమేయం లేదని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే దాని నిర్మాణం జరిగిందని, కాంట్రాక్టు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారని ఆయన అన్నారు. అగ్నిప్రమాదంపై ప్రతిపక్షాలు విషప్రచారానికి దిగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రమాదంపై వేసిన ప్రభుత్వ కమిటీలో ప్రతిపక్షాలకు చోటు కల్పించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం విడ్డూరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications