తండ్రి అడుగుజాడల్లో నడుస్తా: వరుణ్

అధికారంలోకి రావడం ఉద్దేశం కాదని ఎవరైనా చెప్తే అది అబద్ధమని ఆయన అన్నారు. సైనిక సర్వీసులను అనివార్యం చేస్తే కులమతాలకు అతీతంగా అందరూ ఏకమవుతారని ఆయన అన్నారు. తాము తమిళులమనో, బ్రాహ్మణులమనో ఆలోచించడానికి బదులు తాము భారతీయులమని ఆలోచిస్తారని ఆయన అన్నారు. ముస్లింలను తాను బెదిరించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications