బాలయ్య డిన్నర్ కు బాబు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీసమేతంగా శనివారం రాత్రి సినీనటుడు, తన వియ్యంకుడైన బాలకృష్ణ నివాసానికి వెళ్లారు. ఎన్నికల హడావుడి అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన చంద్రబాబు పార్టీలో అంతర్గతంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు శనివారం నుంచి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బాలకృష్ణ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో బాలయ్య కోటా కింద కొందరికి తెలుగుదేశం టికెట్లు దక్కాయి. వారి విజయావకాశాల మీద కూడా ఇష్టాగోష్టి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+