జగన్ వస్తే తప్పేంటట: వైఎస్

అధికారిక సమావేశానికి జగన్ హాజరుకావడాన్ని తెలుగుదేశం, వామపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఆ విమర్శలను కాంగ్రెస్ జెడ్పీటీసీలు, యువజన కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టారు. కడప జిల్లా అభివృద్ధికి విశేషంగా పనిచేస్తున్న జగన్ ఈ సమావేశాలకు హాజరు కావడం సముచితమేనని వారి వాదన.












Click it and Unblock the Notifications