ఓడితే జయప్రద ఆత్మహత్య: అమర్

జయప్రద 2004 ఎన్నికల్లో రాంపూర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. అప్పుడు ఆమె విజయానికి ఆజం ఖాన్ సహకరించారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ కూడా ఆజం ఖాన్ తీరుపై మండిపడ్డారు. ఆజంఖాన్ పార్టీని మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ స్థితిలో జయప్రద రాంపూర్ నియోజకవర్గంలో గట్టెక్కడం కష్టంగానే ఉంది.












Click it and Unblock the Notifications