నా నగ్న చిత్రాలు పంపిణీ: జయప్రద

రాంపూర్ లో జయప్రదను ఓడించేందుకు ఆజంఖాన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ మరో నేత అమర్ సింగ్ తో తీవ్రంగా విభేదించిన ఆజంఖాన్ ఇందుకు సిద్ధపడ్డారు. జయప్రద అమర్ సింగ్ కు సన్నిహితురాలే కావడమే ఆజంఖాన్ ఆగ్రహానికి కారణం.












Click it and Unblock the Notifications