హైదరాబాద్‌: నకిలీ పాస్‌పోర్ట్‌ కేసులో నిందితుడు, మాఫియాడాన్‌ అబూ సలేంను సిబిసిఐడి పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. విచారణ నిమిత్తం అతన్ని హైదరాబాద్‌ తీసుకుని వచ్చారు.