చిరుతో అమెరికన్ దౌత్య అధికారి భేటీ

ఎన్నికల ఫలితాలు వెలువడడానికి నాలుగు రోజుల ముందు ఇది జరుగుతుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిజానికి కార్లిన్స్ సోమవారమే చిరుతో సమావేశమైనట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని తేలింది.












Click it and Unblock the Notifications