వైయస్ కు పదవి యావే: బాబు

అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలదే హవా అని ఆయన అన్నారు. కేంద్రంలో తృతీయ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయెకు గానీ, యుపిఎకు గానీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ఆయన అన్నారు. ఫలితాల వెల్లడి తర్వాత తృతీయ ఫ్రంట్ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications