జయప్రద హోటల్లో తనిఖీలు

జయప్రద విజయానికి కృషి చేయాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ చెప్పినా ఆజంఖాన్ వినడం లేదు.తన పోరాటం జయప్రద మీద కాదని, కళ్యాణ్ సింగ్ కు వ్యతిరేకంగానే తాను పోరాడుతున్నానని ఆజంఖాన్ అంటున్నారు. కళ్యాణ్ సింగ్ ను పార్టీలోకి తెచ్చిన పార్టీ మరో ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ పై ఆయన మండిపడుతున్నారు. అమర్ సింగ్ కు జయప్రద సన్నిహితురాలు కావడంతో రాంపూర్ లో జయప్రద ఓటమికి ఆజంఖాన్ కంకణం కట్టుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఆజంఖాన్ కాంగ్రెసుకు అమ్ముడుపోయారని జయప్రద ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications