చంద్రబాబుకు కారత్ ఫోన్

కేంద్రంలో కాంగ్రెసు, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా మూడో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కారత్ చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. తాము కేంద్రంలో తృతీయ కూటమితోనే ఉంటామని చంద్రబాబు కారత్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ కూడా చంద్రబాబుతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications