తెలుగు అమ్మాయికి అవార్డు

హైదరాబాద్ కు చెందిన త్రిపురనేని రాజేంద్ర కుమార్తె నిఖిత అమెరికాలోని కాలిఫోర్నియాస్టేట్ నార్త్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రంలో అండర్గ్రాడ్యుయేట్ కోర్సు చదువుతోంది. ఈ అవార్డు పొందేవారి పేర్లను విశ్వవిద్యాలయంలోని జీవశాస్త్ర విభాగంలో ప్రదర్శిస్తారు. మే 19న బొటానికల్ గార్డెన్లో జరిగే ప్రత్యేకకార్యక్రమంలో అవార్డును ఇవ్వనున్నట్టు విశ్వవిద్యాలయవర్గాలు తెలిపాయి. విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్ ఆఫ్ సైన్స్, మేథమేటిక్స్, జీవశాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications